ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. సీనియర్ జడ్జిని విధుల నుంచి తొలగించారు

Date:

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ జడ్జి బి. కృష్ణవేణిని సర్వీసు నుంచి తొలగించడం కలకలం రేపుతోంది. తీర్పులు రాయకపోవడం, సంతకాలు చేయకపోవడం వంటి ఆరోపణలపై హైకోర్టు సిఫార్సు మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఇదిలా ఉండగా, నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై కూడా వేటు పడింది. న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచే దిశగా ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందనే చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ జడ్జి‌ను సర్వీసు నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణిని సర్వీసు నుంచి తొలగించారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో హైకోర్టు సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నారు. తీర్పులు రాయకపోవడం, అలాగే ఉత్తర్వులపై కూడా సంతకాలు చేయకపోవడం, సిబ్బందికి న్యాయపరమైన పనులు అప్పగించడం వంటి ఆరోపణలు వచ్చాయి. కృష్ణవేణిపై ధర్మవరం బార్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేసింది. ఆమెపై మొత్తం 12 అభియోగాలు నమోదయ్యాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....