ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రైతులు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే అమరావతి నిర్మాణం ఆలస్యం అయిందని తెలిపారు
రాష్ట్ర...
విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఇలా ఫ్లైఓవర్, మెట్రో లైన్ పనులు కలిపి చేపడితే.. రెండు నాగరాల్లో.. NHAI, మెట్రో రైలు కార్పొరేషన్లకు రూ. 563 కోట్లు ఆదా అవుతుందని అంచనా. ఫ్లైఓవర్లు, మెట్రో లైన్ వేర్వేరుగా...