Category: Breaking News

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తురాలి కానుక.. రెండు బంగారు పగడాల హారాలు విరాళం

తిరుమల శ్రీవారికి భక్తుల నుంచి మరోసారి భారీగా కానుకలు, విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తురాలు శ్రీవారికి రెండు బంగారు పగడాల హారాలను సమర్పించారు. ఈ…

సింహాచలం ఆలయం నుంచి హైదరాబాద్‌ మింట్‌కు 1,182 కిలోల వెండి.. కరిగించి ఇటుకలుగా మార్చి, ఏం చేస్తారో తెలుసా!

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అప్పన్న ఆలయానికి భక్తులు సమర్పించిన వెండి వస్తువులు, ఆభరణాలను కరిగించి వెండి ఇటుకలుగా మార్చేందుకు హైదరాబాద్ మింట్‌కు తరలించారు. పటిష్ట భద్రత…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి టీడీపీ ఎంపీలు.. విజయవాడ ఉత్సవ్-2.0కు ఆహ్వానం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. విజయవాడలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్-2.0 కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరు…

జనసేన పార్టీలో చేరడం లేదు.. తేల్చి చెప్పిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే స్వామి

విజయనగరం జిల్లాలో మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్ర స్వామి జనసేనలో చేరనున్నారంటూ సోషల్…

తెలంగాణకు అకున్‌ సబర్వాల్‌ రీఎంట్రీ.. డ్రగ్స్‌ కేసు ఫైల్‌ మళ్లీ ఓపెన్‌ అవుతుందా..?

కేంద్ర సర్వీసులో సుదీర్ఘకాలంగా డిప్యుటేషన్‌పై కొనసాగుతున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ త్వరలో తిరిగి తెలంగాణ క్యాడర్‌లోకి రానున్నట్లు సమాచారం. ఆయన రీఎంట్రీ నేపథ్యంలో 2017లో…

ఇందిరమ్మ టవర్స్‌ లక్కీడ్రాలో ఎంపికైన వారికి మెసేజ్‌లు.. ‘మీ దరఖాస్తును తిరస్కరించాం’ అంటూ సందేశాలు

క్యూర్‌ పరిధిలోని ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కోసం నిర్వహించిన లక్కీడ్రాలో ఎంపికైన పలువురు లబ్ధిదారులకు ఇప్పటికీ ప్రొవిజనల్‌ ఎలాట్‌మెంట్‌ పత్రాలు అందకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తొలిదశలో ఈ…

ఏపీలో వారందరికి నోటీసులు.. ఇళ్లు కట్టుకుంటారా? లేదా? చెప్పాలి.. స్థలం వద్దనుకుంటే వెనక్కి ఇవ్వాలి!

జగనన్న కాలనీల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఖాళీగా ఉన్న ప్లాట్లను కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించడంతో పాటు, ప్రస్తుత…

హైదరాబాద్‌లో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్.. UGC గ్రీన్ సిగ్నల్, 2027లో తొలి బ్యాచ్!

విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టనుంది. నగరంలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్‌కు…

బీర్ల ఉత్పత్తికి శ్రీశైలం నీటిని ఉపయోగించాలని ఎక్కడా చెప్పలేదు.. హరీశ్‌రావుకు మంత్రి జూపల్లి కౌంటర్

తెలంగాణలో శ్రీశైలం నీటి వినియోగం, డిండి ప్రాజెక్టు, మద్యం ఉత్పత్తి, ఎక్సైజ్‌ ఆదాయంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు…

బతుకమ్మ కానుకగా మహిళలకు రూ.2500 సాయం..? TG ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

మహిళలకు బతుకమ్మ పండగ నుంచి నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినట్లుగా సోషల్‌ మీడియాలో…