Category: Breaking News

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై GHMC కొరడా.. 473 బిల్డింగ్‌లు గుర్తింపు, పలుచోట్ల కూల్చివేతలు

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా ప్రాథమికంగా 473 అనుమతుల్లేని నిర్మాణాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని భవనాలను కూల్చివేశారు. క్యూర్…

ఎల్‌నినో ఎఫెక్ట్‌ షురూ.. తెలుగు రాష్ట్రాల్లో కరెంట్‌ కష్టాలు? విద్యుత్తు ఆదాకు చిట్కాలు..!

ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడి, విద్యుత్తు సరఫరాపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. చలికాలంలోనూ డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు పొదుపు అత్యవసరం. ఏసీలు, ఇతర ఉపకరణాల…

ఆదిలాబాద్ బంతిపూలకు అయోధ్య నుంచి ఆర్డర్.. 2 ఎకరాల్లో సాగుచేసిన రైతుకు రూ.6 లక్షల ఆదాయం

ఆదిలాబాద్‌ రైతుకు అయోధ్య రూపంలో బంతిపూలకు కొత్త మార్కెట్‌ లభించింది. రెండు ఎకరాల్లో బంతిపూల సాగు చేస్తున్న ఓ రైతు ఈసారి సుమారు రూ.6 లక్షల వరకు…

ఏపీ స్థానిక ఎన్నికలు : నామినేషన్ల తొలిరోజే పుంగనూరు, రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన తొలిరోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పుంగనూరులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…

టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన దంపతులు.. వెంటనే మున్సిపల్ ఛైర్మన్ సీటు ప్రకటన

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల సీట్ల సర్దుబాటు రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. తుని మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో స్థానికంగా చర్చ మొదలైంది. టీడీపీ…

ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే రూ.3,476 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, ఈ మూడు జిల్లాల మీదుగా!

వినుకొండ–గుంటూరు హైవే విస్తరణకు సంబంధించి కీలక ముందడుగు పడింది. ఈ రహదారిని రూ.3,476 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 85.9 కిలోమీటర్ల…

ఆక్రమణలపై హైడ్రా మరో భారీ ఆపరేషన్.. మాదాపూర్‌లో రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి సేఫ్

ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల చెర నుంచి విడిపించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి…

టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీలు పోటీచేసే స్థానాలివే.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఫుల్ లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయింది. మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ 11, జనసేన 4, బీజేపీ 2 కార్పొరేషన్లలో…

ఏపీ స్థానిక ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం.. 28 జిల్లాల లిస్ట్ ఇదే, వ్యయ పరిశీలకులుగా మరో 28మంది

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు…

కొత్తగా మరో రూట్‌లో ఆర్టీసీ పుష్పక్ లగ్జరీ ఏసీ బస్సులు.. ఐటీ కారిడార్ కనెక్ట్ అయ్యేలా!

హైదరాబాద్‌ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించనుంది. నగరంలో మరో కొత్త మార్గంలో పుష్పక్‌ లగ్జరీ ఏసీ బస్సులను నడిపేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.…