బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,660గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,35,350గా ఉంది.

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తాజా ధరలను పరిశీలించడం ముఖ్యం. నగలు కొనుగోలు చేసే సమయంలో పసిడి ధరతో పాటు తయారీ ఛార్జీలు, వర్తించే పన్నులు అదనంగా ఉండవచ్చు. స్థానిక నగల దుకాణాలను బట్టి తుది ధరలో స్వల్ప వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
హైదరాబాద్₹1,47,660₹1,35,350₹1,10,740
వరంగల్₹1,47,660₹1,35,350₹1,10,740
నిజామాబాద్₹1,47,660₹1,35,350₹1,10,740
ఖమ్మం₹1,47,660₹1,35,350₹1,10,740

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
విజయవాడ₹1,47,660₹1,35,350₹1,10,740
విశాఖపట్నం₹1,47,660₹1,35,350₹1,10,740
అమరావతి₹1,47,660₹1,35,350₹1,10,740
కాకినాడ₹1,47,660₹1,35,350₹1,10,740
తిరుపతి₹1,47,660₹1,35,350₹1,10,740

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
చెన్నై₹1,47,660₹1,35,350₹1,11,250
ముంబై₹1,47,660₹1,35,350₹1,10,740
ఢిల్లీ₹1,47,810₹1,35,500₹1,10,890
కోల్‌కతా₹1,47,660₹1,35,350₹1,10,740
బెంగళూరు₹1,47,660₹1,35,350₹1,10,740
కేరళం₹1,47,660₹1,35,350₹1,10,740
పుణె₹1,47,660₹1,35,350₹1,10,740
వడోదరా₹1,47,710₹1,35,400₹1,10,790

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *