ఇల్లు లేని పేదలకు గుడ్‌న్యూస్.. జిల్లాల్లోనూ ఇందిరమ్మ టవర్లు.. రూ.4 లక్షలకే ఫ్లాట్!
హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు మంచి స్పందన లభించడంతో, ఈ పథకాన్ని ఇతర జిల్లాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడతలో ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో బహుళ…
