Tag: #AndhraPradesh #APLocalBodyElections #ElectionSchedule

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా ప్రకటించారు. నగర పంచాయతీలు,…