ఏపీలో 34శాతం బీసీ రిజర్వేషన్లు.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం
ఏపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.…
