Tag: #AndhraPradeshPolitics #APPolitics #StateElectionCommission

ప్రభుత్వ కనుసన్నల్లో ఎస్ఈసీ.. నామినేషన్లకు కూడా వేయనీయటం లేదు.. చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల వివరాల ప్రకటనకు, నామినేషన్ల ప్రక్రియ ప్రారంభానికి…