విజయవాడ మేయర్ రేసులో ఏబీ వెంకటేశ్వర రావు.. కాంగ్రెస్, కమ్యూనిస్టుల మద్దతుతో ఇండిపెండెంట్గా..
విజయవాడ మేయర్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా వంగవీటి రాధా బరిలోకి దిగుతుండగా, వైఎస్సార్సీపీ నుంచి భాగ్యలక్ష్మీ పోటీ…
