Tag: #AndhraPradeshPolitics #Tirumala #Tirupati

టీడీపీ నేతను కొత్త పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇద్దరు నేతలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన.. ఇవాళ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పార్టీకి శ్రీవారి…