Tag: #APAssembly #APMLAs #AyyannaPatrudu

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సభకు గైర్హాజరయ్యే ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా చట్టం…