Tag: #APBrandAmbassador #ChiranjeeviNews #Tollywood

ఏపీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చిరంజీవి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్ టీమ్

మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన టీం స్పందించింది. పర్యాటకం, పెట్టుబడుల ప్రచారం కోసం చిరంజీవిని…