ఏపీ స్థానిక ఎన్నికలు : నామినేషన్ల తొలిరోజే పుంగనూరు, రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైన తొలిరోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పుంగనూరులో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.…
