డిసెంబరు 16లోగా బంగ్లాదేశ్‌ను స్వాధీనం చేసుకుంటాం.. పశ్చిమ్ బెంగాల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి దేశం విడిచిన తర్వాత అక్కడ…




