Tag: #AxarPatel

ఈ బౌలింగ్‌తో ప్రపంచకప్ గెలవడం కష్టమే.. టీమిండియాకు మహ్మద్ కైఫ్ హెచ్చరిక!

వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా ఓటమి పాలైంది. అంతకుముందు బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.…