Tag: #BestWomanFarmer #NationalAward #WomenInAgriculture

ఎకరంలో 14 రకాల కూరగాయలు.. జాతీయ ఉత్తమ మహిళా రైతు అవార్డు దక్కించుకున్న జగిత్యాల మహిళ

వ్యవసాయంలో వినూత్న పద్ధతులను అనుసరిస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన మహిళా రైతు బండారి విజయ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పరిమిత విస్తీర్ణంలోనే 14 రకాల కూరగాయలను…