డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కో ప్రైవేటీకరణ వార్తలు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
తెలంగాణ విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటీకరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆయన…
