Tag: #BreakingNews #LatestNews #GovernmentScheme

ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. నేడు వారందరి అకౌంట్‌లలోకి రూ.25వేలు జమ

ఆంధ్రప్రదేశ్‌లో చేనేతలకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కోసం ‘నేతన్న సేవలో’ పథకం అమలు చేస్తోంది.. ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందజేయనుంది. జాతీయ చేనేత దినోత్సవం…