శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. పుష్పక్ బస్సు ఛార్జీలు భారీగా తగ్గింపు, నేటి నుంచి అమలు
హైదరాబాద్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. పుష్పక్ ఏసీ బస్సుల ఛార్జీలను భారీగా తగ్గించింది. గరిష్ఠంగా 40 శాతం…
