ఘటన గురించి తెలియగానే ‘మా బిడ్డను కాపాడమని దేవుడ్ని వేడుకున్నా’ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ తండ్రి భావోద్వేగం
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానంలో కో-పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై పదునైన ఆయుధంతో దాడి చేసి, అనంతరం విమానాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం…
