హైదరాబాద్ అత్తాపూర్‌లో దారుణం.. రూ.30 వేలకు మైనర్ బాలిక అమ్మకం, తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక
హైదరాబాద్ అత్తాపూర్‌లో 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి నెట్టినట్లు నమోదైన కేసులో టోలిచౌకి పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి…
