Tag: #CongressParty #TDP #YSRCP

అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌ని మరో ‘సౌత్ బీహార్‌’గా మార్చేస్తున్నారు.. టీడీపీ, వైసీపీలవి ప్రతీకార రాజకీయాలు : ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్‌.షర్మిల

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న ఘర్షణలపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికలు హింసాత్మకంగా మారడంపై…