“టపాసులు కాల్చడంపై పూర్తి నిషేధం విధించం, రోజంతా కాల్చేందుకూ అనుమతించం”: సుప్రీంకోర్టు
దేశంలో బాణసంచాపై సంపూర్ణ నిషేధం విధిస్తే కొందరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదే సమయంలో రోజంతా బాణసంచా కాల్చేందుకు అనుమతిస్తే పర్యావరణంతో పాటు…
