రోడ్డెక్కనున్న 3000 కొత్త ఆర్టీసీ బస్సులు.. త్వరలోనే 750 ఈ-బస్సులు రాబోతున్నాయ్
ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాదిలోగా 3,000 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం…
