గజ్వేల్ తహశీల్దార్ సస్పెండ్.. పురుగుమందు తాగలేదా అని రైతును హేళన చేసినందుకు వేటు
గజ్వేల్ తహశీల్దార్‌పై జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఓ రైతుతో అనుచితంగా మాట్లాడినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తహశీల్దార్‌పై తీవ్ర విమర్శలు…
