ఒక్క చేప అచ్చంగా రూ.80 వేలు.. అంతర్వేది మత్స్యకారుల వలలో గోల్డెన్ ఫిష్.. ఇంత ధర వెనుక అసలు కథ ఇదే..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన చేప మత్స్యకారులకు భారీ ధరను తెచ్చిపెట్టింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు సుమారు 24 కిలోల…
