అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ-హెచ్ఆర్ఎంఎస్ అమలు.. ఇక అన్నీ ఆన్లైన్లోనే..
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్వీసు రికార్డులను డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం ఈ-హెచ్ఆర్ఎంఎస్ (e-HRMS) విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల…
