గ్రీన్ ఎనర్జీ భద్రతలో గేమ్ ఛేంజర్.. తక్కువ ధరకే విద్యుత్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం ధార స్కీమ్
కేంద్ర కేబినెట్ బుధవారం గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-III పథకానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.1,86,405 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు,…
