Tag: #GroundwaterRecharge #ElNino #WaterScarcity

JNTU వినూత్న విధానం.. ఇలా చేస్తే ఎన్ని ఎల్‌నినోలొచ్చినా నీటి కష్టాలు ఉండవు..!

హైదరాబాద్‌లో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో జేఎన్‌టీయూ అధికారులు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకించే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. క్యాంపస్‌లో 11 ప్రాంతాల్లో ఇంకుడు…