సీఈసీ జ్ఞానేష్ కుమార్కు భద్రత పెంపు.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ మరింత పటిష్టం: ‘SIR’ నిరసనల వేళ సర్కారు నిర్ణయం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ప్రతిపక్షాల నిరసనలు తీవ్రతరం కావడంతో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం…
