ఎల్‌నినో దెబ్బతో హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా బంద్ అవుతుందా.. జలమండలి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోనుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై జలమండలి స్పందించింది. ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితుల కారణంగా నగరంలోని రిజర్వాయర్లు త్వరలోనే ఎండిపోతాయంటూ…
