Tag: #HolkarStadium

సూర్యకుమార్ ప్రపంచ రికార్డుకు ముప్పు.. అభిషేక్ శర్మ ముందు మూడు భారీ టార్గెట్లు!

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగే మూడో టీ20లో అతడు బ్యాట్‌తో చెలరేగితే…