హైదరాబాద్లో గ్రీన్ వాటర్ స్టేషన్.. తాగునీటి కొరతకు చెక్.. కోకాపేటలో ఏర్పాటు చేయడానికి జలమండలి కసరత్తు!
హైదరాబాద్లో గ్రీన్ వాటర్ వినియోగాన్ని విస్తరించేందుకు జలమండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కోకాపేటలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులు పరిశీలించారు.…
