Tag: #Hyderabad #HyderabadNews #WaterCrisis

హైదరాబాద్‍లో నిర్మాణ పనులకు తాగునీరు బంద్‌.. తాగునీటితో వాహనాలు కడిగితే ఫైన్

హైదరాబాద్‌లో తాగునీటి కొరతను నివారించేందుకు సీఎంసీ, జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ మూడు కార్పొరేషన్లు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. తాగునీటిని వృథా చేస్తూ వాహనాలు, రోడ్లు, ఇంటి ఆవరణలను శుభ్రం…