Tag: #Hyderabad #IllegalConstructions #HyderabadNews

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. 1500 భవనాలు గుర్తింపు, 500 బిల్డింగ్‌లు నేలమట్టం

హైదరాబాద్‌లో అక్రమ భవన నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నగరంలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో గత కొన్ని వారాల్లోనే సుమారు 1,500 నిర్మాణ…