హైదరాబాద్ శివారులో రూ.4,621 కోట్లతో రేడియల్ రోడ్డు.. 100 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్ల రహదారి
హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు-1 పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.4,621 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తున్న ఈ 41.5 కిలోమీటర్ల…
