హైదరాబాద్‌లో ఇక భూగర్భ విద్యుత్.. 6 వేల కి.మీ.కుపైగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్, తీగల గందరగోళానికి చెక్
హైదరాబాద్‌లో విద్యుత్ మౌలిక వసతులను మరింత ఆధునికంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. TGSPDCL ఆధ్వర్యంలో హైదరాబాద్ భూగర్భ విద్యుత్ కేబులింగ్ ప్రాజెక్ట్…
