Tag: #HyderabadZoo #NehruZoologicalPark #Hyderabad

హైదరాబాద్‌ నెహ్రూ జూపార్కులో రికార్డు రద్దీ.. ఒక్కరోజే 20,483 మంది సందర్శన

దసరా సెలవుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 20,483 మంది జూను సందర్శించగా, ప్రస్తుత సెలవుల సీజన్‌లో ఇదే…