కెనడా-భారత్ సంబంధాల్లో భారీ ముందడుగు.. ఇండియాకు భారీ వాణిజ్య బృందం.. ట్రూడో చేసిన డ్యామేజీకి రిపేర్లు..!
కెనడా వాణిజ్య మంత్రి మణిందర్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో సుమారు 300 మంది వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్‌లో పర్యటించనుంది. అక్టోబర్ 12 నుంచి 17 వరకు…
