సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు!
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆర్యవీర్ కూడా అదే తరహా ఆటతీరుతో…
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు ఆర్యవీర్ కూడా అదే తరహా ఆటతీరుతో…
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తవగా ఇరు జట్లు 2-2తో సమంగా ఉన్నాయి. శనివారం (అక్టోబర్…
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏషియన్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించిన కార్యక్రమంలో…
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారీ లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా ఓటమి పాలైంది. అంతకుముందు బౌలింగ్‌లోనూ భారత ఆటగాళ్లు భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో జట్టు మేనేజ్‌మెంట్ ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా సేవలు కీలకమే అయినప్పటికీ.. ఆయన పనిభారాన్ని…
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐలో కీలక పదవి లభిస్తే ఎవరైనా సంతోషిస్తారు. కానీ, సెలక్షన్ కమిటీలో చోటు సంపాదించుకునే విషయంలో మాత్రం మాజీ…
వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఓటమికి తిలక్ వర్మ వికెట్ కీలక మలుపుగా మారిందని టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ అభిప్రాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో…
భారత క్రికెట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ ఐసీసీ సెప్టెంబర్…
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గత ఏడాది టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్టు…
టీ20 క్రికెట్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు అభిషేక్ శర్మ చుక్కలు చూపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లోనూ ఈ భారత ఓపెనర్ మెరుపు ఇన్నింగ్స్‌తో…