Tag: #IndianRailways #Telangana #RailwayProjects

హైదరాబాద్ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ మార్గాలు.. అలైన్‌మెంట్‌పై కేంద్రమంత్రులు కీలక ప్రకటన

హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–పుణె–ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలకు భూసేకరణ ప్రతిపాదనలు పంపలేదని కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, జి. కిషన్‌రెడ్డి స్పష్టం…