Tag: #JangaonRailwayStation #Jangaon #Telangana

జనగామ రైల్వేస్టేషన్‌కు నయా లుక్.. రూ.25 కోట్లతో ఆధునిక హంగులు

అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌ పథకం కింద రూ.25 కోట్ల వ్యయంతో జనగామ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం,…