Tag: #JorgeJesus

రొనాల్డోకు తాత్కాలిక నిషేధం.. కోచ్‌తో వివాదమే కారణం!

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య షాక్ ఇచ్చింది. నేషన్స్ లీగ్ టోర్నీ జరుగుతున్న సమయంలో జాతీయ జట్టు శిబిరాన్ని వీడినందుకు…