ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం.. విజయవాడలో పటిష్ట భద్రత
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు…
