కేబీఆర్ పార్కు ఎలివేటెడ్ కారిడార్.. రూ. కోట్లు విలువచేసే ఇంటి స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక ప్రణాళిక రూపొందించారు. సుమారు రూ.1,090 కోట్ల వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌ను…
