‘నేను చెప్పిన ప్రణాళిక పాటిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు గ్యారెంటీ’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.…




