‘దారుణంగా తిడుతున్నారు..మీ వాళ్లే అయితే దయచేసి చెప్పండి’.. నారా లోకేశ్‌కు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ విజ్ఞప్తి
బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తనను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష్యంగా చేసుకుని శ్రీకాంత్ చౌదరి కుంటా అనే వ్యక్తి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల…
