పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన.. 480 మందికి ఫ్లాట్ల కేటాయింపు, బ్యాంకు రుణాల కోసం ఎన్‌వోసీలు
మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారంలో రూ.43.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు నేడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి.శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కింద…
