ముంబైలో కొండచరియలు విరిగిపడి ఐదుగురి మృతి.. శిథిలాల్లో చిక్కుకున్న వారికోసం గాలింపు చర్యలు
ముంబైలోని కుర్లా-ఘాట్కోపర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిరాగ్ నగర్ పరిధిలోని గౌసియా చావ్ల్పై భారీగా కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు…
